ఇవీ చూడండి 'తెరాస, వైకాపాలకు మోదీ సంధానకర్త'
'ఓటమి భయంతోనే కుట్రలు' - undefined
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
భారీ ర్యాలీ
ఓట్ల తొలగింపు వివాదంపై ప్రభుత్వ విప్ కూన రవికుమార్..శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కార్యకర్తలతో కలిసిభారీ ర్యాలీ చేశారు. వైకాపా నాయకులు ఓడిపోతామనే భయంతో తెదేపాకు మద్దతు ఇస్తున్న వారి ఓట్లను తొలగించడానికి ఆన్ లైన్లో దరఖాస్తులు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై సైబర్ కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇవీ చూడండి 'తెరాస, వైకాపాలకు మోదీ సంధానకర్త'
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్నంలో బుధవారం ఓట్ల తొలగింపు నిరసనగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా నాయకులు ఓటమి పాలు అవుతామని భయంతో తెదేపా కి మద్దతు ఇస్తున్న కార్యకర్తల పేర్లు నాయకుల పేర్లు వాటర్ తొలగింపులో ఆన్లైన్లో దరఖాస్తు లు చేస్తున్నారని మండిపడ్డారు తక్షణమే వాటర్ తరపున కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారిని పరిశీలించి అటువంటి వారిపై సైబర్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు డిమాండ్ చేశారు అన్ని మండల పోలీస్ కేసు నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత తెదేపా నాయకులు మెట్ట సుజాత మొదలవలస రమేష్ బార్ గోవిందా అన్న భాస్కర్ రావు అలా పాటు తెదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8009574248.
Body:ఓటు తొలగింపుపై టిడిపి ర్యాలీ
Conclusion:8008574248
Body:ఓటు తొలగింపుపై టిడిపి ర్యాలీ
Conclusion:8008574248