ETV Bharat / state

నిరాడంబరంగా సూర్యనారాయణ స్వామి కల్యాణం - srikakulam district news today

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. మేళతాళాలు, వేద మంత్రాల నడుమ ఈ వివాహాన్ని ఆలయ అధికారులు జరిపించారు.

Suryanarayana Swami Kalyanam kalyanam celebrations in arasavilli srikakulam district
నిరాడంబరంగా సూర్యనారాయణ స్వామి కల్యాణం
author img

By

Published : May 3, 2020, 4:31 PM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవాలయంలో స్వామివారి కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కల్యాణ క్రతువును ఆలయ అర్చకులు జరిపారు. వైశాఖ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీచదవండి.

పేదలకు కూరగాయలు, నిత్యావసర సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.