ఇదీ చూడండి:
నడి రోడ్డుపై విద్యార్థుల వీరంగం... సినీ ఫక్కీలో ఘర్షణ - శ్రీకాకుళం జిల్లా తాజా న్యూస్ విద్యార్థులు కొట్టుకున్న వార్త
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణ ప్రధాన రహదారిలో.. విద్యార్థులు గొడవపడ్డారు. ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు నడిరోడ్డుపై కొట్లాటకు దిగారు. కళాశాలలో జరిగిన చిన్నపాటి ఘర్షణ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకూ తీసుకొచ్చింది. వారిని అదుపు చేసేందుకు.. రహదారిపై వెళ్లేవారు ప్రయత్నించారు.
రోడ్డుపై కొట్టుకుంటున్న విద్యార్థులు