ETV Bharat / state

ఈనెల 28న సిక్కోలులో రాష్ట్ర గవర్నర్ పర్యటన

ఈ నెల 28న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

srikakulam
28న సిక్కోలుకు రాష్ట్ర గవర్నర్
author img

By

Published : Nov 26, 2019, 1:56 PM IST

28న సిక్కోలుకు రాష్ట్ర గవర్నర్

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈనెల 28న పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో.. అక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వీఎన్ఎం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేష్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో..సుమారు కోటీ 50 లక్షలతో ఆధునిక పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఇది ప్రారంభించడానికే గవర్నర్ రానున్నారు. స్వేచ్ఛావతి అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న హెలిప్యాడ్​ను, పాఠశాల సముదాయాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించి...వెంకటేష్​కు పలు సూచనలు చేశారు.

ఇవీ చదవండి:

శ్రీకాకుళం టు జర్మనీ... వయా పుట్టపర్తి

Intro:AP_SKLM_42_25_GOVERNOR_PARYATANAKU_PARISILANA_AVB_AP10138 ఈనెల 28వ తేదీన ఇచ్చాపురంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పర్యటించనున్న సందర్భంగా గా జిల్లా కలెక్టర్ జె నివాస్ ఎస్పీ అమ్మిరెడ్డి ఇచ్చాపురంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు ఇచ్చాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బి ఎం ఎం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేష్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తన దాతృత్వంతో సుమారు కోటి 50 లక్షలు ఖర్చుతో ఆధునిక పాఠశాల భవనాన్ని నిర్మించారు ఈ పాఠశాల భవనం ప్రారంభించడానికి రాష్ట్ర గవర్నర్ ఇచ్చాపురం రానున్నారు ఏర్పాట్లను పరిశీలనకు వచ్చినా కలెక్టర్ ఎస్పీ ముందుగా స్వేచ్ఛావతి అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నో పరిశీలించారు అనంతరం ఆ భవనం ప్రారంభించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సముదాయాన్ని పరిశీలించారు కార్యక్రమ వేదిక ను పరిశీలించారు దాత వెంకటేష్ కు పలు సూచనలు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన రెండో పూట రాష్ట్ర గవర్నర్ పర్యటించి ప్రారంభిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శివరాం రెడ్డి సి వినోద్ బాబు పట్టణ ఎస్ఐ సత్యనారాయణ ఆర్డిఓ కిషోర్ అమల ఇతర అధికారులు పాల్గొన్నారుBody:ఈ ఈ టీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.