ETV Bharat / state

శ్రీకాకుళంలో ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆందోళన - srikakulam town latest news

తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఫొటో, వీడియో అనుబంధ వృత్తుల వారు శ్రీకాకుళంలో వారి షాపులను బంద్​ చేశారు. సబ్సిడీ లోన్లు ఇవ్వాలంటూ కోరారు. ఫొటో స్టూడియోలను మూసివేసి నిరసన తెలిపారు.

srikakulam photo and videographers protest because of lockdown
శ్రీకాకుళం పట్టణంలో ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆందోళన
author img

By

Published : Jun 29, 2020, 3:30 PM IST

శ్రీకాకుళంలో ఫొటో స్టూడియోలు బంద్​ ప్రకటించారు. పట్టణంలోని ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫొటో, వీడియో అనుబంధ వృత్తుల వారిని ఆదుకొనేలా ప్రభుత్వం చేయూతను ఇవ్వాలని కోరుతున్నారు. సబ్సిడీ లోన్లు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు.

ఇదీ చదవండి : ఆశీలు అధికంగా వసూలు చేస్తున్నాంటూ సంఘ సభ్యులు ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.