పాతపట్నంలో వైకాపా అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి రెడ్డిశాంతి ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి జగన్కు ఓటేయాలని అభ్యర్థించారు. నియోజక అభివృద్ధికి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైకాపా నవరత్న పథకాలను అందరికీ వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
ఇవి చూడండి.
ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన