పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల సంబంధించి డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా జేసీ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. సెక్షన్లో ఉన్న కలెక్టర్ భార్గవ్ ఆర్డీఓ, టీవీఎస్ కుమార్ తాహసీల్దార్ రామారావుతో పాటు సిబ్బంది ఉన్నారు.
ఇదీ చూడండి కరోనా లక్షణాలతో గుంటూరు ఐడీ ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు