శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రముఖ దేవాలయం శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా అతికొద్ది మంది అర్చకుల మధ్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితులు రేజేటి రామాచార్యులు ఆధ్వర్యంలో ఈ వార్షిక కల్యాణ మహోత్సవం ముగించారు.
ఇవీ చూడండి...