శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని అంపిలి గ్రామ సర్పంచిగా బరిలో నిలిచిన గండి రామనాయుడును గృహ నిర్బంధంలో ఉంచారు. అత్యంత సమస్యాత్మక గ్రామం కావడంతో వివాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రామ నాయుడు మద్దతుదారుడు ఒకరు కూడా అతనితో పాటు నిర్బంధంలో ఉన్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ఎన్నికల అధికారికి గుండెపోటు..