ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు బెదిరింపులు!

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామ సాగర్ చెరువులో అక్రమ మైనింగ్​ను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మట్టి అక్రమంగా తవ్వుతున్న వాహనంతోపాటు, నాలుగు లారీలను సీజ్ చేశారు. ఆ అధికారులకు చివరికి బెదిరింపులే బహుమానాలయ్యాయి.

sand illeagal irregation
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు
author img

By

Published : May 17, 2020, 2:07 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలోని రామ సాగర్ చెరువులో అక్రమ మైనింగ్​ను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువు నుంచి మట్టిని అక్రమంగా తవ్వడాన్ని తాహసీల్దార్ రామకృష్ణతో పాటు పోలీసులు అడ్డుకున్నారు.

మట్టి అక్రమంగా తవ్వుతున్న వాహనంతోపాటు, నాలుగు లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంలో అక్రమ మైనింగ్ చేస్తున్న కొంతమంది తమను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని తాహసీల్దారు రామకృష్ణ తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

వలస కూలీ ఆకస్మిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.