లాక్డౌన్ వల్ల నిరాశ్రయులైన వారికి దాతలు అండగా ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆహారాన్ని అందిస్తున్నారు. 1200 వందల కుటుంబాలకు గత వారం రోజులుగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఆహార పొట్లాలు పంపిణీ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు నానాజీ గాడ్గే, చింత పాపారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీచూడండి.