ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - road accidnet in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఆయన ద్విచక్రవాహనం పై నుంచి కింద పడ్డాక... అతని తలపై నుంచి లారీ వెళ్లి పోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు.

road accidnet in national higway in srikakulam dst one died

author img

By

Published : Jul 22, 2020, 12:30 PM IST

శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ దాటే క్రమంలో ద్విచక్రవాహనం పై నుంచి శ్రీకాంత్​ అనే యువకుడు కింద పడిపోయాడు. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతని మీద నుంచి వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గాంధీనగర్ వాసిగా గుర్తించారు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనకు కారణమైన లారీ ఆపకుండానే వెళ్లిపోయాడు.

ఇదీ చూడండి

అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.