శ్రీకాకుళం జిల్లా రాజాంలో మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచే మందుబాబులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు మద్యం షాపులు తెరవాల్సి ఉంది. కానీ... పెరిగిన ధరలపై స్పష్టత రాకపోవడం వల్ల గంట ఆలస్యంగా అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
సుమారు రెండు నెలల తర్వాత మద్యం షాపులు తెరవడం వల్ల మండుటెండల్లో గంటల కొద్దీ జనాలు క్యూ కట్టి నిరీక్షించారు. పలు దుకాణాల్లో కనీసం భౌతిక దూరం పాటించటం లేదు.
ఇదీ చదవండి: