ETV Bharat / state

ఫైలట్​ ప్రాజెక్టుగా...1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జేసీ - జేసీ శ్రీనివాసులు

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తొలిసారిగా 'ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ' కార్యక్రమం ఫైలట్​ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా నుంచే... ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు తెలిపారు.

ఫైలట్​ ప్రాజెక్టుగా...1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జేసీ
author img

By

Published : Aug 25, 2019, 11:27 PM IST

ఫైలట్​ ప్రాజెక్టుగా...1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ: జేసీ

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న 'ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ' కార్యక్రమానికి...వచ్చే నెల ఒకటో తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. తొలిసారిగా ఈ పథకం జిల్లా నుంచి ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండల స్థాయి గిడ్డంగి నుంచి చౌకధర దుకాణాలకు నాణ్యమైన బియ్యం సరఫరా కార్యక్రమాన్ని జేసీ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే బియ్యం పంపిణీ చేస్తామన్నారు.

ఇదీ చూడండి: శ్రీకాకుళం జిల్లా నుంచే సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం

Intro:AP_TPG_24_25_MLC_SOMU_VERRAJU_BITE_AB_C3
ఎమ్మెల్సీ సోము వీర్రాజు బైట్ ముందు ఫైల్ కి ఆడ్ చేయగలరు

Body:ఎమ్మెల్సీ సోము వీర్రాజు

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.