ETV Bharat / state

ప్రైవేటు అంబులెన్స్​లో గుట్కా, ఖైనీ ప్యాకెట్ల రవాణా - gutka packets caught in private ambulance in srikakulam district

అంబులెన్స్​.. బయటకు చూసేందుకు కలరింగ్​ అలానే ఉంటుంది.. కానీ అసలు విషయం మేడిపండును పోలి వలే ఉంది. అందులో వైద్య పరికరాలు లేవు. ఉండేవి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు మాత్రమే. గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతున్న వీటిని హడ్డుబంగి వద్ద ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు.

private ambulance taking gutka khaini packets caught
గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న నరసన్నపేట పోలీసులు
author img

By

Published : Oct 30, 2020, 5:43 PM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను రవాణాను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు అంబులెన్స్​లో వందకుపైగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని హడ్డుబంగి వద్ద సరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ గుట్కా ప్యాకెట్ల వాహనం శ్రీకాకుళం రూరల్​ మండలం సింగుపురం వెళ్తుండగా కోమర్తి కూడలి వద్ద పోలీసులు అటకాయించి పట్టుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని నరసన్నపేట సీఐ తిరుపతి రావు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. పట్టుబడిన వాహనం, గుట్కా ప్యాకెట్లు సీజ్​ చేసినట్లు సీఐ తెలియజేశారు.

ఇదీ చదవండి :

దర్శిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.