శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బుచ్చింపేట సమీపంలో గుట్కా నిల్వలపై పోలీసులు దాడులు చేశారు. ఓ ఇంట్లో నిల్వ ఉన్న 66 వేల రూపాయల విలువచేసే గుట్కాను పట్టుకున్నారు. గ్రామానికి చెందిన వెంపల్లి వీర్రాజు, జగదీష్లు గుట్కాను బయటికి తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు.
ఇదీచూడండి. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 'నాడు-నేడు'