శ్రీకాకుళం జిల్లాలో తెదేపా ముఖ్యనాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పలాసలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ...ఈరోజు తెదేపా నిరసన కార్యక్రమం తలపెట్టింది. కానీ పోలీసులు వీరి అడ్డుకోని గృహనిర్బంధం చేశారు. ఈ పరిస్థితుల పై ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా నేత కోనా రవికుమార్ తో ముఖాముఖి ....
ఇదీ చదవండీ...తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ అరవింద్ బోబ్డే