ETV Bharat / state

ఆముదాలవలసలో బ్లీచింగ్,​ ఫినాయిల్​ పిచికారీ - srikakulam district latest news

ఆముదాలవలస మున్సిపల్​ కమిషనర్​ రవి సుధాకర్​ ఆధ్వర్యంలో రహదారులపై బ్లీచింగ్​ ఫినాయిల్​ను పిచికారీ చేయించారు.

phenyl and bleaching powder sprayed in amudalavalasa roads
ఆముదాలవలసలో బ్లీచింగ్​ పిచికారి
author img

By

Published : Apr 3, 2020, 6:23 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపల్​ కమిషనర్​ రవి సుధాకర్..​ బ్లీచింగ్​, ఫినాయిల్​ను కాలువల్లో, రహదారిపై పిచికారీ చేయించారు. స్పీకర్​ తమ్మినేని సీతారాం తల్లిదండ్రులు శ్రీరామ్మూర్తి, ఇందుమతి తమ చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో 27 వార్డులకు అవసరమైనంత మందును వితరణ అందించారని తెలిపారు.

ఇదీ చదవండి:

రసాయనాల పిచికారీతో కరోనా కట్టడికి చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.