ETV Bharat / state

బారులు తీరారు.. భౌతిక దూరం మరిచారు

జాగ్రత్తగా ఉండండి.. భౌతిక దూరం పాటించండి.. అని అధికారులు ఎంతగా చెబుతున్నా ప్రజలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు.

People que in front of shops to ignore the lockdown at ranasthalam in srikakulam

author img

By

Published : Apr 19, 2020, 11:46 AM IST

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కూరగాయలు, చేపల మార్కెట్‌లో దుకాణాల ముందు జనం గుమిగూడారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను పట్టించుకోకుండా.. చేపలు, మాంసం కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. మరోవైపు.. మార్కెట్లో ఏర్పాటు చేసిన ధరల పట్టికలో ఉన్న రేట్ల కంటే అధికంగా అమ్మకాలు చేపడుతున్నారని వినియోగదారులు ఆరోపించారు.

ఇదీ చదవండి:

'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.