శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా బల్ల గిరిబాబు, వైస్ ఛైర్మన్‌గా బోర కృష్ణారావులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజుతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు.
ఇదీ చదవండీ.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి