ETV Bharat / state

పాలకొండ ఎమ్మెల్యేగా మా అన్నను గెలిపించండి! - తెదేపా ఎన్నికల ప్రచారం

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తెదేపా శ్రేణులు ప్రచారం చేపట్టాయి. ఎమ్మెల్యే అభ్యర్థి జై కృష్ణ సోదరి మాధురి ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జై కృష్ణ సోదరి మాధురి
author img

By

Published : Apr 4, 2019, 7:07 PM IST

పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జై కృష్ణ సోదరి మాధురి
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వార్డుల్లో తెదేపా శ్రేణులు ఎన్నికలప్రచారం చేశారు. పాలకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి జై కృష్ణ సోదరి మాధురి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తన సోదరుడు జై కృష్ణను గెలిపించాలని మాధురి ఓటర్లను అభ్యర్థించారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే.. అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు.

ఇవీ చూడండి :రాజుల చెలిమి.. తెదేపాకు ఇస్తుందా.. కలిమి..

Intro:ఈశ్వరాచారి... గుంటూరు... కంట్రిబ్యూటర్.

యాంకర్.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి లో ని బురలమ్మ డొంకలో తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన అందరినీ కలిచివేసింది. ఇంట్లో ఉన్న భార్య తో పాటు ఆమె తల్లిదండ్రులు మంగమ్మ , రామకృష్ణ లను బొప్పూడి లక్ష్మీ వెంకటరావు అనే వ్యక్తి నరికివేశాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. చికిత్సపొందుతున్న బొప్పూడి అనిత 22 మృతి చెందారు.అత్త మంగమ్మ పరిస్థితి విషమంగా ఉండగా మామ రామకృష్ణ మందులకు కొలుకుంటున్నారు. మృతి చెందిన అనితకు 3 ఏళ్ళు చిన్నారి బాలుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Body:వీజీవల్స్....

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.