ETV Bharat / state

కంటైన్​మెంట్​ జోన్​గా ... ఓని గ్రామం - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఓని గ్రామాన్ని అధికారులు కంటైన్​మెంట్​ ప్రాంతంగా ప్రకటించారు. ఇటీవల గ్రామంలోని వీఆర్​ఏ కు కరోనా లక్షణాలు బయటపడగా జిల్లా కలెక్టర్​ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ooni village is a containment zone
కంటైన్​మెంట్​ జోన్​గా ఓని గ్రామం
author img

By

Published : Jun 14, 2020, 11:41 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని ఓని గ్రామాన్ని అధికారులు కటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించారు. ఇటీవల ఈ గ్రామానికి చెందిన వీఆర్​ఏకు కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని జిల్లా కలెక్టర్​ నివాస్​ కంటైన్​మెంట్​ ప్రాంతంగా ప్రకటించారు. గ్రామం నుంచి రాకపోకలు నిలిపివేస్తూ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

ఇవీ చూడండి:రామాలయ ధ్వజస్తంభం చుట్టూ శునకం ప్రదక్షిణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.