విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్క రోజు దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు.
ఇదీచదవండి.పేకాట శిబిరంపై పోలీసుల దాడి