ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి - ntr-jayanthi

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో జననేత ఎన్టీఆర్ జయంతి వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ntr
author img

By

Published : May 28, 2019, 12:29 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిపారు. కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు , నాయకులు , అభిమానులు పాల్గొన్నారు.

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరిపై విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_28_NTR_JAYANTHY_C3

Body:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కడప జిల్లా మైదుకూరులో ఘనంగా నిర్వహించారు స్థానిక తెదేపా కార్యాలయం వద్దా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జోహార్ ఎన్టీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు పార్టీ కోసం ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను ఆర్టీసీ జోనల్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకటసుబ్బారెడ్డి ఈ సందర్భంగా వివరించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.