తమ గ్రామం మధ్యలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు వద్దంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకి వలస గ్రామానికి చెందిన యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. గ్రామం మధ్యలో కేంద్రం పెట్టడం వల్ల కరోనా విజృంభిస్తుందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గ్రామాలకు దూరంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు . ఈ మేరకు తహసీల్దార్ ప్రవళికకు వినతి పత్రం అందజేశారు.
ఇది చదవండి రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి