శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మున్సిపల్ కమిషనర్ ఐజే నాయుడు... కాలనీ, పూజారిపేట, కండ్రపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్లో ఉండాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, అలాంటి వారిని గుర్తించి వేరే ప్రాంతానికి మారుస్తామని హెచ్చరించారు. వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి