..
తమరాంలో ఇసుక ర్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే - sand dock in Tamaram
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తమరాం గ్రామం వద్ద ఇసుక ర్యాంపును ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రారంభించారు. నాగావళి నది నుంచి ఇసుక విక్రయించేందుకు ఈ ర్యాంపు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలను కోరారు.
తమరాంలో ఇసుక ర్యాంపు
..