ఇదీ చదవండి :
'కుంభకోణాల్లో తెదేపాకు సరిలేరు ఎవ్వరూ' - ధర్మాన కృష్ణదాస్ న్యూస్
ప్రతిపక్ష పార్టీలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన... తెదేపా అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కుంభకోణాలతో దోపిడీలకు పాల్పడిన వ్యక్తి అచ్చెన్నాయుడని మంత్రి ఆరోపించారు. పారదర్శకతతో పనిచేస్తున్న నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని... కుంభకోణాలకు పాల్పడిన తెదేపాకు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
'కుంభకోణాల్లో తెదేపాకు సరిలేరు ఎవ్వరూ'
ఇదీ చదవండి :
sample description