శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనానికి అనుమతించారు. దుర్గమ్మను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్ పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం శాసనసభ్యుడు కంబాల జోగులు.. అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తున్నారు.
కోట దుర్గమ్మ ఆలయంలో మంత్రి బొత్స ప్రత్యేక పూజలు - minister bostha
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోట దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనానికి అనుమతించారు. దుర్గమ్మను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్ పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం శాసనసభ్యుడు కంబాల జోగులు.. అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తున్నారు.
Body:ఇటీవల కురిసిన వర్షాలకు కుందూ నది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహానికి గురై నీట మునిగి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కడప జిల్లా చాపాడు మండలంలోని నదీపరివాహక గ్రామాల్లో ఆదివారం పర్యటించారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తో కలిసి గ్రామాలు తిరిగిన నాయకులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు, జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా రైతులు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహంతో నష్టపోయిన రైతులను జగన్ ప్రభుత్వం ఆదుకుంటుందని మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ప్రకటించారు
Conclusion: