వైకాపా ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఏడు రోడ్డుల కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. బీసీ కార్పొరేషన్ పదవుల కేటాయింపుల్లో జిల్లాకు సముచిత స్థానం కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు.
ఇదీ చదవండి: