ETV Bharat / state

తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

ఫొని తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో... అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తహసీల్దార్ అంబేద్కర్ ఆదేశించారు.

ఫొని తుపాను హెచ్చరికలపై ముందస్తు సమావేశం
author img

By

Published : Apr 30, 2019, 12:56 PM IST

ఫొని తుపాను హెచ్చరికలపై ముందస్తు సమావేశం

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పట్టణంలో మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫొని తుపానుపై ముందస్తు సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ... సమస్యలు పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ సరఫరా, రహదారిపై వచ్చే అడ్డంకులు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

Intro:polling

Body:start

Conclusion:barigavoters

కృష్ణాజిల్లా నందిగామ లో ఉదయం ఏడు గంటల నుంచే భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు నందిగామ నియోజకవర్గంలో మొత్తం 222 పోలింగ్ బూత్ ఉండగా లక్షా తొంభై నాలుగు వేలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో వృద్ధులు వికలాంగులు భారీ సంఖ్యలో ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ చేరుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల పెద్ద సంఖ్యలో ఉండటం రావడంతో క్యూ కట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.