ETV Bharat / state

పాతపట్నంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో  విద్యుదాఘాతంతో కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Jun 18, 2019, 6:18 PM IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో విద్యుదాఘాతానికి గురై కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. అంతరాబా రోడ్డు వద్ద వెల్డింగ్ దుకాణంలో వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి... హామీలు ఇచ్చాం...అమలు చేస్తున్నాం: సీఎం జగన్

Intro:ap_vsp_76_18_paderu_treasurylo_acb_dadulu_avb_c11

శివ,పాడేరు

యాంకర్: విశాఖ ఏజెన్సీ పాడేరు ఉప ఖజానా కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు ముందస్తు సమాచారంతో ఉపాధ్యాయుల నుంచి 9 3200 తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ కొండల్ రావు పట్టుబడ్డారు 2000 సంవత్సరం నుంచి 38 మంది ఉపాధ్యాయులు వారికి రావలసి న నోషనల్ ఎరియర్స్ ఇంక్రిమెంట్లు కోసం ట్రెజరీ సిబ్బంది 10 శాతం లంచం డిమాండ్ చేశారు చాలాసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ వారి బిల్లు కాలేదు చివరికి 8 శాతం లంచం ఇవ్వడానికి పప్పు కున్నారు 38 మంది ఉపాధ్యాయులు ఏసీబీ అధికారులను సంప్రదించారు లంచం తీసుకుంటుండగా పాడేరు ట్రెజరీ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కొండలరావు ను పట్టుకున్నారు రిమాండ్ కు తరలించి రేపు కోర్టులో హాజరు పరచనున్నారు ఈ దాడుల్లో ఏసిబి డిఎస్పీ రంగరాజు పాల్గొన్నారు

బైట్: రంగరాజు, ఏసీబీ డీఎస్పీ

శివ, పాడేరు

Body:శివ, పాడేరు

Conclusion:ap_vsp_76_18_paderu_treasurylo_acb_dadulu_avb_c11

శివ, పాడేరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.