ETV Bharat / state

కుక్కల దాడిలో గాయపడిన 40 గొర్రె, మేక పిల్లలు - Dog attack on sheep and goats in Satyavaram village

కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

dog attack
కుక్కల దాడి
author img

By

Published : Apr 18, 2021, 10:27 AM IST

శ్రీకాకుళం జిల్లా సత్యవరం గ్రామంలో శనివారం సాయంత్రం కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన పి. నగేష్ అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రె పిల్లలు, మేక పిల్లలను ఇంటికి సమీపంలోని ఓ గూడులో ఉంచి బయటికి వెళ్లాడు.

ఆ సమయంలో కొన్ని కుక్కలు వాటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో 40 గొర్రెలు, మేకలు మృతి చెందినట్టు నగేష్ తెలిపాడు. దాదాపు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

ఇదీ చదవండి:

సచివాలయంలో 15 రోజుల్లో 25 మందికిపైగా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.