ETV Bharat / state

నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం

author img

By

Published : Jan 16, 2020, 10:19 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి కళింగ కోమట్ల అల్లుళ్లు, కూతుళ్లు తరలి వచ్చారు. వీరిని ఘనంగా సన్మానించారు. ఏటా సంక్రాంతి రోజున ఈ సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

kalinga-sambaralu-in-narasannapeta
kalinga-sambaralu-in-narasannapeta
నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం

నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం
Intro: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కళింగ కోమట్ల యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఒడిశా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కళింగ కోమట్ల అల్లుళ్ళు, కుమార్తెలు తరలి వచ్చారు. వీరికి ఘనంగా సన్మానించారు. ఏటా సంక్రాంతి రోజున ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు


Body: . నరసన్నపేట


Conclusion: 9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.