టీ జొన్నవలస సచివాలయ సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని పనితీరు మార్చుకోవాలని జేసీ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను జేసీ పరిశీలించారు. సచివాలయ సర్వీసులు రోజుకు 10 చేయాలని ఆదేశించారు. సేవల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు ఉంటాయని సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ లేఖ అంశంలో దాఖలైన పిటిషన్లపై 16న 'సుప్రీం' విచారణ