శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలో ఐటీడీఏ పీవో సీహెచ్ శ్రీధర్ పర్యటించారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. పాఠశాల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించకూడదని తెలిపారు. అన్నవరం పాఠశాలను కూడా సందర్శించారు.
ఇదీ చదవండి :