కరోనా రాకుండా ఏం చేయాలో చూడండి..!
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం అట్టయ్యవలస ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినూత్న ప్రదర్శన ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయుడు షణ్ముఖరావు నేతృత్వంలో విద్యార్థినులు హరిత, నయోమి కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆకట్టుకునేలా అవగాహన కల్పించారు.
కరోనా పై విద్యార్థిని ప్రదర్శన