శ్రీకాకుళం జిల్లా పాలకొండ కాపు వీధిలో నెమలి పింఛాలతో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య కనువిందు చేస్తున్నాడు. పూర్తిగా మట్టితో తయారు చేసిన ఈ గణనాథుడికి ... వేల సంఖ్యలో నెమలి పించాలను అతికించారు. సుమారు 45 వేల ఖర్చుతో తయారు చేసిన ఈ నెమలి పించాల లంబోదరుడుని దర్శించుకోవడానికి భక్తుల బారులు తీరుతున్నారు.
ఇదీచదవండి