ETV Bharat / state

అంపన్​ తుపాను​ ప్రభావంతో అల్లకల్లోలంగా సముద్రం

అంపన్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తీరుకు.. మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు.

Impan cyclone effect
అంపన్​ తుఫాన్​ ప్రభావంతో అల్లకల్లోలంగా సముద్రం
author img

By

Published : May 19, 2020, 9:08 AM IST

శ్రీకాకుళం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుపాను ప్రభావంతో వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి డోకులపాడు, నువ్వలరేవు, గుణుపల్లి, మంచినీళ్ళుపేట తదితర సముద్ర తీరాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

ఒక్కసారిగా వంద మీటర్ల మేర కెరటాలు ముందుకు వస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేట సామగ్రిని భద్రపరుచుకునే పనిలో నిమగమయ్యారు.

ఇవీ చూడండి:

పాలకొండలో అరుదైన పక్షి ప్రత్యక్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.