ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐఎఫ్​టీయూ నిరసన - industris latest news

శ్రీకాకుళం జిల్లాలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

iftu protest agianist central government
భారత కార్మిక సంఘాల సమాఖ్య నిరసన
author img

By

Published : May 27, 2020, 4:26 PM IST

భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా పేరుతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన... కార్మిక చట్ట సవరణలను రద్దు చేయాలని నినాదాలు చేశారు.. లాక్‌డౌన్‌లో మూతపడిన పరిశ్రమలను వెంటనే తెరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి...
రిక్షావాలా కథ: 8 రోజులు- 11 రిక్షాలు- 1100 కి.మీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.