నరసన్నపేట మండలం కోమర్తి గ్రామంలో విప్లవోద్యమ నేత పైల చంద్రమ్మకు ఐఎఫ్టీయూ సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఆమె మరణం తీరని లోటని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తింటి నీలం రాజు అన్నారు. పేద ప్రజల కోసం చంద్రమ్మ అజ్ఞాతవాసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :