శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం జొన్నవలస, పొన్నంపేట గ్రామాల్లో ఇళ్ల స్థలాల పరిశీలన మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే గ్రామాల్లో ఉన్న స్థలం గుర్తించి శుభ్రం చేసి పేదలకు ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు.
ఇదీ చూడండి: అరెస్టులు కక్షసాధింపు చర్యలే... ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు!