శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి నుంచి వెళుతున్న గడ్డి లారీకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. జమ్ము గ్రామం వచ్చేసరికి మంటలు గుర్తించి లారీ నుంచి దూకి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరు సిబ్బందే ఉన్నారు. విజయవాడకు చెందిన ఈ లారీ కోల్కత్తా నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి:కారులో మంటలు..తప్పిన ప్రమాదం