ETV Bharat / state

సిక్కోలులో విద్యార్థిని ఆత్మహత్య.. యువకుని వేధింపులే కారణమా..? - srikakulam district girl suicide attempt news in telugu

శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామంలో ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామంలోని ఓ యువకుడు వేధింపులకు గురి చేయడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/17-December-2019/5402796_410_5402796_1576583586005.png
శ్రీకాకుళం జిల్లాలో బాలిక ఆత్మహత్య
author img

By

Published : Dec 17, 2019, 5:32 PM IST

సిక్కోలులో విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస గ్రామంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో సీలింగ్ ఫ్యాన్​కు ఉరి వేసుకుని చనిపోయింది. గ్రామంలోని ఓ యువకుడు వెంటపడి వేధింపులకు గురి చేయడం వల్లే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

యువకుడి అత్యాచారం.. మైనర్ ఆత్మహత్య

Intro:శ్రీకాకుళం లా జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో మైనర్ బాలిక నౌపడ లిఖిత (14 )ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తాడుతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుంది . గ్రామంలో ఓ యువకుడు వెంటపడి వేధింపులకు గురి చేయడం వలన తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి మల్లేసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతోంది . టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Body:విక్రమ్Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.