ETV Bharat / state

వరద బాధితులకు చేయూతనివ్వాలి: కూన రవికుమార్

వరద ముంపునకు గురైన పంటపొలాలను ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ పరిశీలించారు. బాధితులకు చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు.

Former government whip koona Ravikumar inspected flood-prone crop fields at srikakulam district
author img

By

Published : Aug 10, 2019, 4:21 PM IST

నష్ట పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి:కూనరవికుమార్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలస, కొత్తవలస ప్రాంతాల్లో ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ శనివారం పర్యటించారు. వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులు పూర్తిగా నష్టపోయారని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. అంతేగాక నష్టపోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. మండలంలోని సుమారు 5 వేల ఎకరాల ముంపునకు గురైతే.. అధికారులు కేవలం 1000 ఎకరాలు అని చెప్పడంపై ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి... జాగ్వార్​ కొనలేదని బీఎండబ్ల్యూను కాల్వలో పడేశాడు!

Intro:AP_VJA_19_10_MIDDAY_MEAL_WORKERS_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కార్మికుల పై వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో ధర్నాకు దిగిన కార్మికులు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శైలజ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించరాదని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పై వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బైట్... కల్లేపల్లి శైలజ ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు

Body:AP_VJA_19_10_MIDDAY_MEAL_WORKERS_DHARNA_AVB_AP10050

Conclusion:AP_VJA_19_10_MIDDAY_MEAL_WORKERS_DHARNA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.