శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రాజేశ్వరి అపార్ట్మెంట్లో రెండవ అంతస్తులోని ఓ ఇంట్లో.. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగింది. ఫ్రిజ్ నుంచి మంటలు వ్యాపించిన కారణంగా.. ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పక్కనే ఉన్న హోటల్, బ్యాంకులో ఉన్నవాళ్లు.. మంటలు చూసి భయంతో భయంతో బయటకి వచ్చారు. పెను ప్రమాదం తప్పిందని...ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: