శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ... కాశిబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబంపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కాలేదంటూ.. మరోసారి ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: