ETV Bharat / state

రాఖీ పౌర్ణమి సందర్భంగా దుర్గా వాహిని ప్రదర్శన - rally

విశ్వహిందూ పరిషత్, ఆర్​ఎస్​ఎస్ ఆధ్వర్యంలో నరసన్నపేటలో దుర్గావాహిని ప్రదర్శన నిర్వహించారు.

దుర్గవాహిని
author img

By

Published : Aug 15, 2019, 7:54 PM IST

రాఖీ పౌర్ణమి సందర్భంగా దుర్గా వాహిని ప్రదర్శన

రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆధ్యాత్మిక ప్రదర్శన చేశారు. దుర్గావాహిని ప్రదర్శన నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. దుర్గా వాహిని ప్రతినిధులు పలువురు సోదరులకు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.

ఇది కూడా చదవండి

అటు జాతీయత,ఇటు స్వచ్ఛత భావాన్ని చాటిన విద్యార్థులు

Intro:ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా మైలవరం 73వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మైలవరంలో అంగరంగ వైభవంగా ముస్లిం సోదరులు నిర్వహించారు స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన 141 అడుగుల జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పలుచోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఇ స్వతంత్ర పోరాటం లో అసువులు బాసిన జాతీయ నాయకులు కు అంజలి ఘటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసే భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని అన్ని రంగాలలో దేశాన్ని అగ్రభాగాన నిలిచిన జన్మభూమి రుణం తీర్చుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Body:ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Conclusion:ముస్లిం సోదరులు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసినారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.