శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరం ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న కలివరం, తొగారం కొర్ల కోట, కొత్తవలస గ్రామాల్లో... అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే చేపడుతున్నారు.
ఇతర ప్రాంతాల వారు తమ స్వగ్రామాలకు రావడంతో వారి పేర్లు నమోదు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ రజిని తెలిపారు.
ఇవీ చదవండి: