ETV Bharat / state

ఆమదాలవలసలో పేదలకు భోజనాల పంపిణీ - srikakulam district amdalavalasa

లాక్​డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉపాధి కోల్పోయిన పేదలకు.. సత్యసాయి మండలి సభ్యులు భోజనాలు పంపిణీ చేశారు.

Distribution of Meals to Poor poor people
ఆమదాలవలసలో పేదలకు భోజనాల పంపిణీ
author img

By

Published : Apr 1, 2020, 2:45 PM IST

ఆమదాలవలసలో పేదలకు భోజనాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సత్య సాయి మండలి ఆధ్వర్యంలో ఇంటింటికి క్యారేజీలతో భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఎస్​ఐ కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిత్యాన్నదానం ద్వారా పేదలకు భోజనం పంపిణీ చేస్తున్న సత్యసాయి సేవా మండలి సభ్యులను ఆయన అభినందించారు.

ఇదీ చదవండి.

ఏఎస్సై కాళ్లు మెుక్కిన.. అరకు ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.